ఉపచారాలు అన్నవి వేదాలలొే లేవు.ఆగమశాస్త్రప్రకారం దేవాలయాలలొే పూజలకోసం ఇవి సృతులలో పొందు పరచపడింది. ఉపచారలలో పంచఉపచారాలు, షడ ఉపచారాలు, దశ ఉపచారాలు, షోడసోపచారాలు. ఇవి గృహాలలోచేస్తారు.
చతుషష్టిఉపచారాలు దేవాలయాలలో చేస్తారు. సంగ్రహంగా అవి ఈవిధంగా ఉంటాయి:
చతుషష్టిఉపచారాలు దేవాలయాలలో చేస్తారు. సంగ్రహంగా అవి ఈవిధంగా ఉంటాయి:
- ప్రాతఃకాల సేవల, సుప్రభాతం, స్తోత్రాలు, దంతధావన, మంగళహారతి, జయజయధ్వనాలు, వందనం
- ముఖ్యపూజ: ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, ఆచమనీయం, మదుపర్కం, స్నానమాచరించడానికి ముందు పాదుకలు, మూర్తిసంస్కారం (చందనంతొలగింపు), తైలమర్దనం, సుగంధపుష్పాలతొే స్నానం, పంచామృతస్నానం, పంచామృతాలను తొలగించడం, శుద్ధోదకస్నానం, అంగవస్త్రం సమర్పణ, వస్త్రం, యజ్ఞోపవీతం, ఆచమనీయం, కేశాలంకారం, ఆభరణం, పుష్పం, దీపం, ధూపం, దిష్టి, నైవేద్యం, సుగంధద్రవ్యాలు, తాంబూలం, సుఖాసనం, తిరిగి గంధం, కిరీటం, పుష్పమాలలు, దర్పణం, చత్రం, చామరం, గానం, నృత్యం, వాయిద్యం, హారతి, పల్లకిసేవ, మూర్తిని ప్రత్యేకమండపానికి తీసుకువెళ్శడం, తిరిగితీసుకొనిరావడం, పునరాచమనీయం, పాద్యం, అర్ఘ్యం, హారతి
- రాత్రి: తాంబూలం, నీరాజనం, పవళింపుసేవ
No comments:
Post a Comment